Udaipur : సరస్సుల నగరంలో కళ్యాణ వైభోగం
Udaipur: వసంత కాలంలో రాజస్థాన్‌లో వివాహాల సందడి నెలకొంటుంది. అక్కడి అందమైన సరస్సుల నడుమ ఉన్న రాజమందిరాలు కమణీయమైన కళ్యాణ మహోత్సవాలకు ప్రత్యేక వేదికలుగా మారుతాయి.
Latest verified travel and regional news from Prayanikudu, bringing timely reports from Hyderabad, Telangana, Andhra Pradesh, India, and around the world as events unfold.
Udaipur: వసంత కాలంలో రాజస్థాన్‌లో వివాహాల సందడి నెలకొంటుంది. అక్కడి అందమైన సరస్సుల నడుమ ఉన్న రాజమందిరాలు కమణీయమైన కళ్యాణ మహోత్సవాలకు ప్రత్యేక వేదికలుగా మారుతాయి.
Barren Island Volcano : భారతదేశం అంటే మనకు హిమాలయాలు, ఎడారులు, బీచులు మాత్రమే గుర్తుకు వస్తాయి కదా. కానీ మన దేశంలో ఒక యాక్టివ్ అగ్నిపర్వతం ఉంది అనే విషయం చాలా మందికి తెలియదు. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఉన్న Barren Island లో ఇండియాలో ఉన్న ఒకే ఒక్క Active Volcano ఉంది.
South India destination weddings : ఈ మధ్య “డెస్టినేషన్ వెడ్డింగ్” అనే పదం వల్ల ఇలా ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు కానీ ఎప్పటి నుంచో ఈ ప్రదేశాల్లో పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. వెడ్డింగ్ డెస్టినేషన్స్ విషయానికి వస్తే సౌత్ ఇండియాలో కూడా అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.
Foreign wedding destinations : ప్రతి మనిషి జీవితంలో వివాహం అనేది ఒక టర్నింగ్ పాయింట్. ఈ టర్నింగ్ పాయింట్ అందంగా ఉండేలా ఈ మధ్య చాలా మంది డెస్టినేషన్ వెడ్డింగ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా ధనవంతులు ఎంచుకునే వెడ్డింగ్ డెస్టినేషన్స్‌లో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశాల్లో ఒకటి ఇటలీలోని Lake Como.
South Indian Shiva Temples : మహా శివరాత్రి అంటే కేవలం ఒక వేడుక మాత్రమే కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించే రాత్రి. ఈ పవిత్ర రాత్రిలో భారతదేశంతో పాటు హిందూ మతస్థులు ఉన్న అన్ని దేశాల్లో శివరాత్రిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు.
Udagamandalam : మనం అందరం సింపుల్‌గా ఊటి అని పిలిచే ఈ హిల్ స్టేషన్ అసలు పేరు ఉదగమండలం. కానీ ఈ పేరు ఎందుకు వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి అనుకుంటే కొంచెం హిస్టరీలోకి వెళ్లాల్సిందే.
Ice City of China : డిసెంబర్ చివరి నుంచి ఫిబ్రవరి–మార్చి వరకు సాగే ఈ ఫెస్టివల్‌లో, పూర్తిగా మంచుతో నిర్మించిన ప్రదేశాలు, బ్రిడ్జీలు, కోటలు మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అందిస్తాయి.
Kashi Vishwanath : గంగానది తీరంలో ఉన్న కాశీ విశ్వనాథుడి ఆలయం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాల్లో ఒకటి. ఈ క్షేత్రాన్ని భక్తులు కేవలం ఒక ఆలయంగా మాత్రమే కాకుండా, మోక్షపురిగా కూడా భావిస్తారు. ఇక్కడ శివుడిని కాలాన్ని కూడా నియంత్రించగల విశ్వనాథుడిగా పూజిస్తారు.
Daksheshwar Mahadev Temple: దక్ష ప్రజాపతికి తన కూతురు సతీ దేవి పరమ శివుడిని వివాహం చేసుకోవడం ఇష్టం ఉండదు. అందుకే ఒక మహా యాగాన్ని నిర్వహించినప్పుడు సతీ దేవిని, మహా శివుడిని ఆహ్వానించడు.
Karni Mata Rat Temple : రాజస్థాన్‌లో ఉన్న దేశ్నోకే అనే చిన్న ఎడారి పట్టణంలో ఒక డిఫరెంట్ ఆలయం ఉంది. మొత్తం భారతదేశంలోనే ఇలాంటి మరో ఆలయం లేదు. అదే కర్నీ మాతా ఆలయం.
Kedarnath Temple 2026 : ప్రతి సంవత్సరం ఆరు నెలల పాటు కేదార్‌నాథ్ ఆలయం పూర్తిగా మూసివేస్తారు. ఆ సమయంలో ఆలయం మంచు పొరల కింద నిశ్శబ్దంగా నిద్రపోతుంది.
Key Monastery Spiti : మన దేశంలో ఉన్న అనేక అద్భుతమైన ప్రదేశాల గురించి ఇంకా చాలా మంది ప్రయాణికులకు తెలియదు. అలాంటి ఒక ప్రత్యేకమైన ప్రదేశం గురించి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్ చైర్మన్, ఇటీవల మాట్లాడారు.
Andhra Pradesh Travel : చలికాలం అంటే ఏ పర్యాటక ప్రాంతమైనా బాగా రద్దీగా ఉంటుంది. కానీ మీకు రష్‌గా ఉన్న ప్రాంతాలు కాకుండా ప్రశాంతంగా, స్లోగా, మీనింగ్‌ఫుల్ ట్రావెల్ చేయాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో చాలా అండర్రేటెడ్ ప్లేసెస్ ఉన్నాయి.
Amarnath Cave Temple : హిమాలయాల మధ్యలో, మంచు గుహలో మహాశివుడు రాతిరూపంలో కాదు మంచు రూపంలో దర్శనం ఇస్తాడు. అమర్నాథ్ మంచు లింగాన్ని దర్శించుకోవడానికి ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భక్తులు కఠినమైన ఆధ్యాత్మిక యాత్రను చేపడతారు.
Kakinada to Tiruvannamalai Train : కాకినాడ నుంచి అరుణాచలం వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని నిర్వహించేందుకు కాకినాడ టౌన్ నుంచి తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న అందమైన డాల్ సరస్సు మధ్యలో ఒక ప్రభుత్వ కార్యాలయం ప్రశాంతంగా ముందుకు కదులుతుంది. అది మన దేశంలో ఉన్న ఏకైక Floating Post Office, అంటే నీటిపై తేలే పోస్టాఫీస్.
Railway Budget 2026-27 : రైల్వే ప్రాజెక్టుల కోసం రైల్వే ప్రభుత్వం రికార్డు స్థాయిలో నిధులను కేటాయించింది. ఏపీకి రూ.10,134 కోట్లు, తెలంగాణకు రూ5,454 కోట్లు కేటాయిస్తున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Tirumala Teppotsavam 2026 : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్న భక్తులకు శుభవార్త. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక తెప్పోత్సవాలను 2026 ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
Budget 2026 Tourism : 2026–27 బడ్జెట్లో టూరిజం రంగానికి ఊతం ఇచ్చే ఎన్నో అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రెజెంట్ చేస్తూ, ఉద్యోగ కల్పనతో పాటు విదేశీ మారకాన్ని పెంచే సాధనంగా టూరిజం రంగాన్ని భావిస్తున్నట్టు తెలిపారు.
Medaram Rare Video : ఈ వీడియో ఒక ప్రయాణం లాంటిది. 1996 సంవత్సరంలో రికార్డు చేసిన మేడారం జాతర రోడ్-లెవల్ ఫుటేజ్ ఇది.