జనవరి 17, 2025
MG KISHORE
స్వీడన్ ఎంత అందంగా ఉంటుందో అంతే చల్గగా ఉంటుంది. చలికాలం మైనస్ 30 వరకు ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. యావరేజ్‌గా సుమారు 2.10 సెల్సియస్ నమోదు అవుతుంది.
తజకిస్తాన్‌లో యావరేజ్ ఉష్ణోగ్రత వచ్చేసి 2.00 డిగ్రీల సెల్సియస్ కాగా. చలికాలం మైనస్ 20 డిగ్రీల వరకు వెళ్తుంది.
ప్రపంచంలోనే అత్యంత చల్లని దేశాల్లో 6వ స్థానంలో ఉన్న ఫిన్లాండ్‌లో సగటు ఉష్ణోగ్రత వచ్చేసి మైనస్ 1.70 డిగ్రీల సెల్సియస్. ఇక్కడ చలికాల మైనస్ 30 సెల్సియస్ వరకు వెళ్తుంది చలి.
ఈ లిస్టులో 5వ స్థానంలో ఉన్న కిర్గిస్థాన్‌లో చలికాలం ఉష్ణోగ్రత మైనస్ 25 సెల్సియస్ వరకు పడిపోతుంది. ఇక్కడ యావరేజ్ ఉష్ణోగ్రత వచ్చేసి మైనస్ 1.55 సెల్సియస్
మంగోలియాలో సగటు ఉష్ణోగ్రత వచ్చేసి మైనస్ -.70 సెల్సియస్. చలికాలం ఇక్కడ మైనస 70 వరకు వెళ్తుంది.
ప్రపంచంలోనే అత్యంత చల్లని దేశాల్లో కెనడా పేరు నెం.1 స్థానంలో ఉంటుంది. ఇక్కడ యావరేజ్‌గా మైనస్ 5.35 సెల్సియస్ అంటే 22.37 ఫారినహిట్ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల -63 సెల్సియస్ వరకు వెళ్తుంది.