Written By
MG KISHORE
ఈ స్మార్ట్ జనరేషన్లో ప్రయాణికులు కూడా స్మార్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ 5 గ్యాడ్జెట్స్ మీ వద్ద ఉండేలా చూసుకోండి.
1.యాంటి థెప్ట్ ట్రావెల్ బ్యాగ్
పోర్టబుల్ వైఫై హాట్ స్పాట్ ఉండటం వల్ల మీరు ఎక్కడ ఉన్నా మీకు వైఫై అందుబాటులో ఉంటుంది.
సూర్యుడు ఉన్నంత వరకు సోలార్ పవర్ బ్యాంకు వల్ల మీ మొబైల్లు చార్జ్ అవుతూనే ఉంటాయి.
ప్రపంచంలోనే అత్యంత చల్లని 10 దేశాలు
భారతీయులు థాయ్లాండ్ ఎందుకు వెళ్తున్నారు ?
ట్రాకర్ ఉన్న పాస్పోర్టు వ్యాలెట్ వాడితే మీ పాస్ పోర్టు మిస్ అయినా మీరు దానిని మొబైల సాయతో ట్రాక్ చేయొచ్చు.