MG Kishore Yadav
అంతకు ముందు వరుణ్ తేజ్ మరో డెస్టినేషన్‌లో ఉన్న ఫోటో షేర్ చేశాడు. వెనక ఉన్న పర్వతాన్ని బట్టి అది జెర్మాట్‌లోని గోర్నర్ రివర్ వ్యాలీ ఉంది. ఇది యూరోప్‌లోని స్విట్జర్లాండ్‌లో ఉంది
నేను కొంత కాలం క్రితమే యూరోప్‌లోని ఫిన్లాండ్లో ఉన్న క్రిస్మస్ తాత ఊరు రొవానియేమి గురించి ఒక స్పెషల్ స్టోరీ రాశాను. ఈ ఫోటో చూస్తుంటే నాకు వాళ్లు రొవానియేమి వెళ్లారనే అనిపిస్తోంది.
లేటెస్ట్గా వియత్నాంలోని బా నా హిల్ స్టేషన్ దగ్గర ఫోటో దిగి షేర్ చేశాడు వరుణ్. ఈ ఫోటో దిగిన ప్రాంతాన్ని సన్ వరల్డ్ బానా హిల్స్ అని కూడా పిలుస్తుంటారు.
వెనక ఉన్న పర్వతాన్ని బట్టి అది జెర్మాట్‌లోని గోర్నర్ రివర్ వ్యాలీ ఉంది. ఇది యూరోప్‌లోని స్విట్జర్లాండ్‌లో ఉంది. సో ఇది కూడా కనుక్కున్నాం
సూర్యుడి తేజస్సును చూసేందుకు ముస్సోరి దగ్గర్లో ఉన్న జార్జి ఎవరెస్ట్ పీక్కు వెళ్లినప్పుడు ఈ ఫోటో దిగాడు వరుణ్ తేజ్.