ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో క్యాప్షన్‌లో నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసనకు థ్యాంక్స్ చెప్పింది ప్రియాంకా
( Image: instragram/Priyankachopra)
బాలాజీ దయతో నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. మన మననసు ప్రశాంతంగా మారాలి అని, అందరూ బాగుండాలి. దేవుడి దయ ఉండాలి . థ్యాంక్ యూ ఉపాసన" అంటూ ఈ ఫోటోలు షేర్ చేసింది ప్రియాంకా