అజర్ బైజాన్‌కు భారతీయులు ఎందుకు వెళ్తున్నారు ? – Top Places In Azerbaijan

షేర్ చేయండి

ఇటీవల కాలంలో భారతీయులు ఎక్కువగా వెళ్తున్న దేశాల్లో అజర్ బైజాన్ ( Azerbaijan ) కూడా ఒకటి. అనేక సమస్యలు, సవాళ్లను ఎదుర్కొని టూరిస్టు దేశం అవతరించింది అజర్ బైజాన్. ఈ దేశం ఒక ఇంటర్ కాంటినెంటల్ దేశం. అంటే ఇది రెండు ఖండాల మధ్య ఉన్న ఒక కంట్రీ. దీంతో పాటు ఇక్కడి మౌళిక సదుపాయాలు, భవనాల నిర్మాణ శైలి వంటి అనేక కారణాలతో చాలా మంది అజర్ బైజాన్ వెళ్తున్నారు.

ఈ స్టోరిలో భారతీయులతో పాటు అంతర్జాతీయంగా అనేక దేశాల పర్యాటకులను అజర్ బైజాన్ ఎందుకు అంతలా ఆకట్టుకుంటోందో చూడండి

పర్యాటకులతో స్నేహంగా ఉండే దేశాల్లో అజర్ బైజాన్ కూడా ఒకటి. ఇక్కడ మీకు మంచి పర్యాటక అనుభూతితో పాటు అద్భతమైన ఆతిథ్యం కూడా లభిస్తుంది.అయితే అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? ఏం తినాలి ? కరెన్సీ ఏంటి ? అక్కడ మాట్లాడాల్సిన భాష వంటి అనేక ప్రశ్నలకు సమాధానం వెతుకుతోంటే…వెంటనే ఈ పోస్టు చదివేయండి.

మీకు ప్రపంచ యాత్ర చేయాలనే ఇంట్రెస్ ఉన్నా…లేేక సరదాగా ప్రపంచ యాత్ర విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి లేదా కింద అందించిన లింక్స్‌పై క్లిక్ చేసి చదవండి.

ప్రపంచ యాత్ర గైడ్

Prayanikudu Travel Vlogs : ప్రయాణికుడు ట్రావెల్ వీడియోస్ చూడండి

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!