Papavinasanam Dam: పాపవినాశనంలో బోటింగ్ వివాదం…అటవీ శాఖ ప్రకటన
తిరుమలలోని పాపవినాశనం డ్యామ్‌లో (Papavinasanam Dam) బోటింగ్ విషయం వివాదంగా మారింది. బోటింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ విషయంపై జిల్లా ఫారెస్ట్ అధికారి పీ వివేక్ స్పందించారు.
తిరుమలలోని పాపవినాశనం డ్యామ్‌లో (Papavinasanam Dam) బోటింగ్ విషయం వివాదంగా మారింది. బోటింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ విషయంపై జిల్లా ఫారెస్ట్ అధికారి పీ వివేక్ స్పందించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో మార్చి 14వ తేదీ నుంచి జరగనున్న కుమారధార తీర్థ ముక్కోటి (Kumaradhara Theertha Mukkoti) కోసం తితిదే ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఈ సందర్భంగా యాత్రికులకు కొన్ని సూచనలు కూడా జారీ చేసింది.
తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు (Tirumala Teppotsavam 2025) అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 2025 మార్చి 9వ తేదీన తెప్పోత్సవాలు ప్రారంభం అయ్యాయి. 2వ రోజు మార్చి 10వ తేదీన రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తూ ఆశీస్సులు అందించారు.
తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం మెరుగైన సదుపాయాలు కల్పించి సేవా కార్యక్రమాలను విస్తరించాలని టిటిడి ధర్మ మండలి ( TTD Updates ) నిర్ణయించింది. అందులో కీలకాంశాలు