UNESCO World Heritage Sites : భారత్‌లో యూనెస్కో గుర్తింపు పొందిన Top 8 సైట్స్ ఇవే

భారత దేశంలో మొత్తం 43 యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ( UNESCO World Heritage Sites ) ఉన్నాయి. అందులో కేవలం 8 లొకేషన్స్ మాత్రం తీసుకొచ్చాను. ఇవి ప్రపంచానికి భారతీయుల శిల్పకళా నైపుణ్యం, నిర్మాణ కౌశలాన్ని పరిచయం చేస్తాయి.

ఆ సైట్స్ ఏంటో చూసేద్దామా…

Ramappa Temple, Telangana : తెలంగాణ నుంచి యూనెస్కో గుర్తింపు పొందిన ఒకే ఒక ఆలయం రామప్ప దేవాలయం. అద్భుతమైన శిల్పకళకు నిదర్శనమైన రామప్ప తెలుగు జాతికే గర్వకారణం.
Rani Ki Vav, Gujaraj : యూనెస్కో గుర్తింపు తెచ్చుకున్న ఒక బావి పేరే రాణికి వావ్. ఈ బావి చూస్తే మీరు కూడా వావ్ అంటారు. నీరు జీవితాన్ని ఎంత అందంగా మార్చుతుందో అలాంటి నీరు దొరికే చోటు కూడా అంతే అందంగా ఉండాలన్నట్టు ఈ బావిని అద్భుతంగా మలిచారు
Hampi, Karnataka : కర్ణాటకలోని హంపీలోని శిథిలాలు మిమ్మల్ని 14 శతాబ్దంలోని విజయనగర సామ్రాజ్యానికి తీసుకెళ్తాయి. పురా తత్వశాస్త్ర పరిశోధనా స్థలం అయిన హంపిలో ఎన్నో అద్భుతమైన ఆలయాలు, రాజభవనాలు ఉన్నాయి
« of 2 »

ఈ వారసత్వ సంపద కేవలం భారత దేశానికే సొంతం కాదు మొత్తం ప్రపంచం కూడా వీటిని తమ సంపదగా చూసుకోవాలని వీటిని యూనెస్కో ( UNESCO World Heritage Sites) సైట్స్‌గా గుర్తించారు.

Maldives Exit Fee : ఎగ్జిట్ ఫీజును భారీగా పెంచిన మాల్దీవ్స్, 50 శాతం కన్నా ఎక్కువే…

ఈ  కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!