ప్రపంచ వింతలకు తక్కువ కాని Top 8 Travel Destinations ఇవే

ప్రపంచంలో ఎన్ని వింతలు ( Wonders of the World ) ఉన్నాయో మీకు తెలుసా? ఏడు అనేగా మీరు అనేది…అయితే ఏడు తరువాత వింతలే లేవంటారా ? ఐ డోంట్ థింక్‌ సో .ఈ రోజు మీరు చూడబోయే ప్లేసెస్ ( Travel Destinations ) అన్నీ కూడా ప్రపంచంలోని 7 వింతలకు తక్కువేం కాదు.. మీరే చూడండి.

6. Matera, Italy : ఇటలీలోని మటేరాలో గుహలను తొలచి ఇల్లను నిర్మించిన తీరు మిమ్మల్ని తప్పకుండా ఆశ్చర్యపరుస్తుంది. ఈ నివాసాలు చాలా అందంగా కూడా ఉంటాయి.
7.Tuscany's Val d'Orcia, Italy : ఇటలీ అంటేనే ఫ్యాషన్, ఫుడ్ అండ్ బ్యూటిఫుల్ అమ్మాయిలు గుర్తొస్తారు. అందే అందంగా ఉంటాయి తస్కానీలోని వాల్ డి ఒర్షియా అనే ప్రాంతంలోని కొండలు. వీటిని రోలింగ్ హిల్స్ అంటారు. ఇక్కడి గ్రామస్తులు చాలా లక్కీ అనిపిస్తుంది నాకైతే
8.Socotra Island, Yemen : యెమెన్‌లో ఉన్న అందమైన డెస్టినేషన్స్‌లో సోకోట్రా ఐలాండ్ కూడా ఒకటి. ఇక్కడి చెట్ల నుంచి ల్యాండ్ స్కేప్ వరకు అన్నీ కూడా ఏలియన్ల మూవీలో చూసినట్టు డిఫరెంట్‌గా ఉంటాయి
« of 2 »
ఈ గ్యాలరీలు మీరు చూశారా ?
  • ISKCON Gita Jayanti : ఆబిడ్స్ ఇస్కాన్‌లో వైభవంగా గీతా జయంతి

    ISKCON Gita Jayanti : ఆబిడ్స్ ఇస్కాన్‌లో వైభవంగా గీతా జయంతి

  • Most Visited Countries :  భారతీయులు ఎక్కువగా వెళ్లే 10 దేశాలు ఇవే

    Most Visited Countries : భారతీయులు ఎక్కువగా వెళ్లే 10 దేశాలు ఇవే

  • 51 Shakti Peethas List : 51 శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి ? ఏ శరీర భాగం ఎక్కడ పడింది ?

    51 Shakti Peethas List : 51 శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి ? ఏ శరీర భాగం ఎక్కడ పడింది ?

  • Winter Hill Stations: చలికాలం దక్షిణాదిలో తప్పకుండా వెళ్లాల్సిన 10 హిల్ స్టేషన్స్‌

    Winter Hill Stations: చలికాలం దక్షిణాదిలో తప్పకుండా వెళ్లాల్సిన 10 హిల్ స్టేషన్స్‌

  • E Visa : భారతీయులకు ఈ వీసా అందిస్తున్న టాప్ 10 దేశాలు ఇవే

    E Visa : భారతీయులకు ఈ వీసా అందిస్తున్న టాప్ 10 దేశాలు ఇవే

  • Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు

    Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు

  • Milaf Cola : ఖర్జూరంతో సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసిన సౌదీ అరేబియా | 10 Facts

    Milaf Cola : ఖర్జూరంతో సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసిన సౌదీ అరేబియా | 10 Facts

  • వరల్డ్ వార్ జరిగినా ఈ 10 దేశాలు చాలా సేఫ్ గురూ | Safest Countries If WW3 Happens

    వరల్డ్ వార్ జరిగినా ఈ 10 దేశాలు చాలా సేఫ్ గురూ | Safest Countries If WW3 Happens

  • Meghalaya : మేఘాలయలో బైక్ రైడింగ్‌కు వెళ్లినప్పుడు తీసిన బ్యూటిఫుల్ 10 ఫోటోలు

    Meghalaya : మేఘాలయలో బైక్ రైడింగ్‌కు వెళ్లినప్పుడు తీసిన బ్యూటిఫుల్ 10 ఫోటోలు

  • Pandharpur : పండరిపురం ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? ఎక్కడ ఉండాలి ? 7 ఆలయాల దర్శనం

    Pandharpur : పండరిపురం ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? ఎక్కడ ఉండాలి ? 7 ఆలయాల దర్శనం

Leave a Comment

error: Content is protected !!