ఆలెప్పీ, పాండిచ్చెరీ, గోకర్ణ… చవకగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే 9 ప్రదేశాలు | New Year Destinations In India | Prayanikudu
కొత్త సంవత్సరాన్ని కొత్త ప్లేసులో సెలబ్రేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా ? అయితే మీ కోసం మీ జేబును అంతగా ఇబ్బంది పెట్టని 9 ప్రదేశాలను ( New Year Destinations in india ) సెలక్ట్ చేసి తీసుకువచ్చాను. చూడండి
[Best_Wordpress_Gallery id=”47″ gal_title=”9 Cheapest new Year Celebration Destinations in india”]తక్కువ బడ్జెట్ అని కాకుండా వీటిని ఒక సూపర్ డెస్టినేషన్‌గా చూడండి. ఎందుకంటే ఒక్కసారి చీప్ అని మైండ్‌లో సెట్ అయితే చాలా మంది అక్కడికి వెళ్లడానికి ఇష్టపడరు. ఇక ఖర్చు అనేది మనం ఒక పర్యాటక ప్రదేశంలో ( Travel ) ఎంత పొదుపుగా డబ్బు వినియోగిస్తున్నాము అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
దాంతో పాటు ఏదైనా వస్తువు కొనాలి అనుకుంటే దాన్ని తక్కువ రేటుకు అడగండి. గుర్తుంచుకోండి బేరం నేరం కాదు.

ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ఇది కూడా చూడండి :
- Niagara Falls, మాన్యుమెంట్ వ్యాలీ.. అమెరికాలో తప్పకుండా చూడాల్సిన 10 నేచురల్ వండర్స్
- Visa Free Countries: భారత్‌కు దగ్గరగా ఉన్న ఈ 8 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు
- Hill Stations: చలికాలం తప్పకుండా వెళ్లాల్సిన 8 హిల్ స్టేషన్స్ ఇవే
- laces Near Badrinath : బద్రినాథ్‌కు సమీపంలో ఉన్న 6 సందర్శనీయ ప్రదేశాలు
- మేఘాలయ ఎంత అందంగా ఉంటుందో 10 ఫోటోల్లో మీరు చూసేయవచ్చు
- Winter Hill Stations: చలికాలం దక్షిణాదిలో తప్పకుండా వెళ్లాల్సిన 10 హిల్ స్టేషన్స్
- Breathtaking Photos : ఇవి AI ఫోటోలు కాదు..నిజంగా ఈ 10 ప్రదేశాలు భూమ్మీద ఉన్నాయి
