ప్రపంచ వింతలకు తక్కువ కాని Top 8 Travel Destinations ఇవే

ప్రపంచంలో ఎన్ని వింతలు ( Wonders of the World ) ఉన్నాయో మీకు తెలుసా? ఏడు అనేగా మీరు అనేది…అయితే ఏడు తరువాత వింతలే లేవంటారా ? ఐ డోంట్ థింక్‌ సో .ఈ రోజు మీరు చూడబోయే ప్లేసెస్ ( Travel Destinations ) అన్నీ కూడా ప్రపంచంలోని 7 వింతలకు తక్కువేం కాదు.. మీరే చూడండి.

6. Matera, Italy : ఇటలీలోని మటేరాలో గుహలను తొలచి ఇల్లను నిర్మించిన తీరు మిమ్మల్ని తప్పకుండా ఆశ్చర్యపరుస్తుంది. ఈ నివాసాలు చాలా అందంగా కూడా ఉంటాయి.
7.Tuscany's Val d'Orcia, Italy : ఇటలీ అంటేనే ఫ్యాషన్, ఫుడ్ అండ్ బ్యూటిఫుల్ అమ్మాయిలు గుర్తొస్తారు. అందే అందంగా ఉంటాయి తస్కానీలోని వాల్ డి ఒర్షియా అనే ప్రాంతంలోని కొండలు. వీటిని రోలింగ్ హిల్స్ అంటారు. ఇక్కడి గ్రామస్తులు చాలా లక్కీ అనిపిస్తుంది నాకైతే
8.Socotra Island, Yemen : యెమెన్‌లో ఉన్న అందమైన డెస్టినేషన్స్‌లో సోకోట్రా ఐలాండ్ కూడా ఒకటి. ఇక్కడి చెట్ల నుంచి ల్యాండ్ స్కేప్ వరకు అన్నీ కూడా ఏలియన్ల మూవీలో చూసినట్టు డిఫరెంట్‌గా ఉంటాయి
« of 2 »
ఈ గ్యాలరీలు మీరు చూశారా ?
  • Ramayana Trail : శ్రీలంకలో రామాయణం టూరిజం…ఏం చూడొచ్చు? ఎలా వెళ్లాలి ? Top 5 Tips

    Ramayana Trail : శ్రీలంకలో రామాయణం టూరిజం…ఏం చూడొచ్చు? ఎలా వెళ్లాలి ? Top 5 Tips

  • Dubai Visa Rules Update : ఇక దుబాయ్ వెళ్లడం అంత ఈజీ కాదు ! 5 Facts

    Dubai Visa Rules Update : ఇక దుబాయ్ వెళ్లడం అంత ఈజీ కాదు ! 5 Facts

  • Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts

    Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts

  • Ravana Lanka : రావణుడి లంక ఎలా ఉంటుంది? ఎలా వెళ్లాలి ? 5 Facts ! 

    Ravana Lanka : రావణుడి లంక ఎలా ఉంటుంది? ఎలా వెళ్లాలి ? 5 Facts ! 

  • Tea Prasad : “ఛాయ్” ప్రసాదంగా ఇచ్చే శివాలయం…10 ఆసక్తికరమైన విషయాలు

    Tea Prasad : “ఛాయ్” ప్రసాదంగా ఇచ్చే శివాలయం…10 ఆసక్తికరమైన విషయాలు

  • Dubai Visa : భారతీయుల కోసం వీసా రూల్స్ మార్చిన దుబాయ్… 3 కొత్త రూల్స్ ఇవే !

    Dubai Visa : భారతీయుల కోసం వీసా రూల్స్ మార్చిన దుబాయ్… 3 కొత్త రూల్స్ ఇవే !

  • Laknavaram : లక్నవరంలో కొత్త ద్వీపం ప్రారంభం…ఎలా ఉందో చూడండి !

    Laknavaram : లక్నవరంలో కొత్త ద్వీపం ప్రారంభం…ఎలా ఉందో చూడండి !

  • Travel Vlogging Tips : ట్రావెల్ వ్లాగర్ అవ్వాలంటే ఏం చేయాలి ? 10 టిప్స్

    Travel Vlogging Tips : ట్రావెల్ వ్లాగర్ అవ్వాలంటే ఏం చేయాలి ? 10 టిప్స్

  • Azerbaijan : అజర్ బైజాన్‌ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? టాప్ 5 ప్రదేశాలు ! 

    Azerbaijan : అజర్ బైజాన్‌ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? టాప్ 5 ప్రదేశాలు ! 

  • Borra Caves: బొర్రా గుహలు ఎన్నేళ్ల క్రితం ఏర్పడ్డాయో తెలుసా ? 12 ఆసక్తికరమైన విషయాలు

    Borra Caves: బొర్రా గుహలు ఎన్నేళ్ల క్రితం ఏర్పడ్డాయో తెలుసా ? 12 ఆసక్తికరమైన విషయాలు

Leave a Comment

error: Content is protected !!