Sabarimala Facts : 1902 లో ఒక కర్పూరం వల్ల అగ్నికి ఆహూతైన ఆలయం… శమరిమలై ఆలయం గురించి 15 ఆసక్తికరమైన విషయాలు

తెలుగు ప్రజలు ఇష్టంగా అరాధించే దేవుడు అయ్యప్ప స్వామి ( Ayyappa Swamy ). హరిహరాసుతుడిగా భక్తులచే పూజలందుకుంటున్న అయ్యప్ప స్వామికి దేశ వ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఆయనను దర్శించునేందుకు కేరళలోని శబరిమలకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు ( Sabarimala Facts ) మీకోసం.

Prayanikudu WhatsApp2
ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి | If You Want to Get Travel & Tourism Updates On Your WhatsApp Click Here
6. శబరిమల ఆలయం కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో ఉంది ( Where is Sabarimala) . సహ్యాద్రి పర్వతశ్రేణుల్లో శబరిమల ఆలయం సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయం 18 కొండల నడుమ ఉంది.
7. శబరిమల యాత్ర ( Sabarimala Yatra ) అనేది నవంబర్ నెలలో మొదలై జనవరి నెల వరకు కొనసాగుతుంది. మిగితా సమయంలో ఆలయం మూసి ఉంటుంది.
8. 1935 వరకు శబరిమలై ఆలయం తిరువాంకూరు మహారాజు ఆధీనంలో ఉండగా 1935 లో తిరువాంకూరు దేవస్థానం ఆదీనంలోకి వెళ్లిపోయింది. ( Photo Source : Travancore Devaswom Board )
9. శమరిమలకు ప్రతీ సంవత్సరం సుమారు 5 కోట్ల మంది భక్తులు స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటారు.
10. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే భక్తులు మండల కాలం ( Mandalam ) పాటు దీక్షతో ఉంటూ నియమాలు పాటిస్తారు. శబరిమలకు వచ్చి స్వామి సన్నిధానంలో దర్శనం చేసుకునే వరకు దీక్ష కొనసాగుతుంది.
« of 3 »

శబరిమల ఆలయం లేదా అయ్యప్ప దీక్ష ( Ayyappa Deeksha ) గురించి నేను చెప్పిన వాటిలో ఏమైనా సవరింపులు ఉంటే లేక నేను మిస్ అయిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయగలరు.

గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

ఇవి కూడా చదవండి

Leave a Comment

error: Content is protected !!