Sabarimala Facts : 1902 లో ఒక కర్పూరం వల్ల అగ్నికి ఆహూతైన ఆలయం… శమరిమలై ఆలయం గురించి 15 ఆసక్తికరమైన విషయాలు

తెలుగు ప్రజలు ఇష్టంగా అరాధించే దేవుడు అయ్యప్ప స్వామి ( Ayyappa Swamy ). హరిహరాసుతుడిగా భక్తులచే పూజలందుకుంటున్న అయ్యప్ప స్వామికి దేశ వ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఆయనను దర్శించునేందుకు కేరళలోని శబరిమలకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు ( Sabarimala Facts ) మీకోసం.

Prayanikudu WhatsApp2
ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి | If You Want to Get Travel & Tourism Updates On Your WhatsApp Click Here
11. శబరిమల ఆలయం పైకప్పునకు వేసిన బంగారం పూత తో పాటు, ఆలయ సమీపంలో ఉన్న భవనాలకు, అయ్యప్ప స్వామి ఆభరణాలకు, స్థానిక ఉద్యోగులుకు భీమా చేయించారు. సంవత్సరానికి రూ.14.75 ప్రీమియం కడుతుంది శబరిమల దేవస్థానం.గమనిక : ప్రతీకాత్మక చిత్రాలు
12.శబరిమలలో ప్రధాన ఘట్టాల విషయానికి వస్తే నవంబర్ 17వ తేదీన మండల పూజ ( Mandala Pooja ) జరుగుతుంది. తరువాత జనవరి 14వ తేదీన ఇక్కడ మకర విళుక్కు( Makara Vilukku ) జరుగుతుంది.ఈ రోజు మకర జ్యోతిని భక్తులు ( Makara Jyoti ) దర్శించుకుంటారు.
13. 1980 లో పంబపై ( Pamba )బ్రిడ్జి, లైట్స్, డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్, రెస్ట్ హాల్స్ నిర్మించారు.
14. బెంగుళూరుకు చెందిన ఒక భక్తుడు ఆలయం గర్బగుడిపై, చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయించాడు.దీంతో శబరిమల ఆలయం గోల్డెన్ టెంపుల్‌గా ( Sabarimala golden Temple ) మారింది.
15. అయ్యప్పస్వామి వారి సన్నిధానం వద్ద 18 మెట్లను పదునెట్టాండి ( Padunettandi ) అంటారు. దీక్ష తీసుకున్న వారే ఈ మెట్లను ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారు.
« of 3 »

శబరిమల ఆలయం లేదా అయ్యప్ప దీక్ష ( Ayyappa Deeksha ) గురించి నేను చెప్పిన వాటిలో ఏమైనా సవరింపులు ఉంటే లేక నేను మిస్ అయిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయగలరు.

గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

ఇవి కూడా చదవండి

Leave a Comment

error: Content is protected !!