ప్రపంచంలో టాప్ 10 కైట్ ఫెస్టివల్స్ జరిగే దేశాలు | 10 Countries That Celebrate Kite Festival
కైట్ ఫెస్టివల్…సాధారణంగా మనం మకర సంక్రాంతి సమయంలోనే పతంగులు ఎగురువేస్తాం. కానీ ప్రపంచంలోనే కొన్ని దేశాలు సంవత్సరం పొడవునా గాలిపటాలు ఎగురవేస్తాయి. ఈ గాలిపటాలు ఆకారంలో పెద్దగా, విభిన్నంగా ఉంటాయి. ఈ గాలిపటాలను ఎగురవేసేందుకు ఫెస్టివల్స్ ( Kite Festival) కూడా నిర్వహిస్తాయి కొన్ని దేశాలు. మరి ప్రపంచంలో గాలి పటాలు ఎగురవేసే దేశాల్లో టాప్ 10 దేశాలేవో చూసేద్దామా