Telangana Tourism : హైదరాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ టూరిజం సమాచార కేంద్రం ప్రారంభం…దీని వల్ల ప్రయోజనాలు ఇవే!

పర్యాటక రంగంపై తెలంగాణ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా తెలంగాణకు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులను , పర్యాటకులను ఆకర్షించేలా ప్రభుత్వం, తెలంగాణ టూరిజం శాఖ ( Telangana Tourism ) చర్యలు తీసుకుంటోంది.

Telangana Tourism Information center In Hyderabad Rajiv Gandhi Airport (5)
శంషాబాద్‌కు ముందు బషీర్‌బాగ్‌లోని టూరిజం సంస్థ ఆఫీసులో, బేగంపేట్‌లోని టూరిజం ప్లాజా, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ యాత్రినివాస్‌, శిల్పారామంలో తెలంగాణ టూరిజం సంస్థ ఇంఫర్మేషన్, రిజర్వేషన్ కేంద్రాలను నిర్వహిస్తోంది.ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కూడా మీరు తెలంగాణ టూరిజానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
« of 2 »
Prayanikudu WhatsApp2
ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి | If You Want to Get Travel & Tourism Updates On Your WhatsApp Click Here

ప్రయాణికుడు ట్రావెల్ వ్లాగ్స్ కోసం క్లిక్ చేయండి.

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

తెలంగాణ టూరిజం | Telangana Tourism

ఇతర పర్యాటక కథనాలు On Prayanikudu Travel Blog

  1. Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
  2. వంజంగి ఎలా వెళ్లాలి ? ఎలా సిద్ధం అవ్వాలి ? 10 టిప్స్ !
  3. Borra Caves: బొర్రా గుహలు ఎన్నేళ్ల క్రితం ఏర్పడ్డాయో తెలుసా ? 12 ఆసక్తికరమైన విషయాలు
  4. Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
    Manali : మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చూడాలి? 
  5. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్ , 10 Tips and Facts
  6. హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం కనిపించింది..మీరు కూడా చూడండి
  7. Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?

Leave a Comment

error: Content is protected !!