Araku Coffee: పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్
అరకు కాఫీకు అరుదైన ఘనత లభించింది. భారత పార్లమెంటులో జాగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు తెచ్చుకున్న అరకు కాఫీ స్టాల్‌ను (Araku Coffee) ప్రారంభించారు.
అరకు కాఫీకు అరుదైన ఘనత లభించింది. భారత పార్లమెంటులో జాగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు తెచ్చుకున్న అరకు కాఫీ స్టాల్‌ను (Araku Coffee) ప్రారంభించారు.
తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు (Tirumala Teppotsavam 2025) అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 2025 మార్చి 9వ తేదీన తెప్పోత్సవాలు ప్రారంభం అయ్యాయి. 2వ రోజు మార్చి 10వ తేదీన రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తూ ఆశీస్సులు అందించారు.
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా కడప రైల్వే స్టేషన్‌ను (Kadapa Railway Station) అప్‌గ్రేడ్ చేస్తోంది భారతీయ రైల్వే. ఒక్కసారి ఈ పనుల పూర్తయితే ఈ రైల్వే స్టేషన్ ఇలా కనిపించనుంది…
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri) శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి ఆలయం మహా శివరాత్రి ఉత్సవాలకు సిద్ధం అయింది. 2025 ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 28 వరకు ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో జరిగే కార్యక్రమాల పూర్తి వివరాలు…
మహా శివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 3 వేల ప్రత్యేక బస్సులను (Maha Shivaratri Special Busses) నడపనుంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ. ఇందులో శ్రీశైలానికి 800 బస్సులు, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 స్పెషల్ బస్సులతో పాటు మరిన్ని పుణ్య క్షేత్రాలకు ఈ బస్సులు వెళ్లనున్నాయి. ఆ వివరాలు.
ఊబర్ ఆటో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భారత్‌లోని ఆటో సర్వీసెస్‌లో (Uber Auto) కేవలం నగదు ద్వారా మాత్రమే పేమెంట్ తీసుకోవాలని నిర్ణయించింది. దీని వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పెరగనుంది. పూర్తి వివరాలు..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునారాభివృద్ధి పనులు (Secunderabad Railway Station ) వేగం పుంజుకున్నాయి. మొత్తం రూ.720 కోట్లతో దక్షిణ మధ్య రైల్వే ఈ అప్‌గ్రేడింగ్ పనులు చేపట్టింది. ప్రస్తుతం సికింద్రబాద్ రైల్వే స్టేషన్లో సివిల్ వర్క్స్ జరుగుతున్నాయి. నార్త్ సైడ్‌లో ఉన్న స్టేషన్ బిల్డింగ్ స్థలంలో కొత్త భవానాన్ని నిర్మించనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న సన్నిధిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు (Srisailam Brahmostavalu) నేడు ప్రారంభం అయ్యాయి. 2025 ఫిబ్రవరి నుంచి మార్చి ఒకటి వరకు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు.
బెంగుళూరు వెళ్లే తెలుగు ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) శుభవార్త చెప్పింది. ఇకపై బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు టికెట్ బుకింగ్‌లో ప్రత్యేక రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా…
విమానంలో విండో సీట్ (Window Seat) దొరికితే ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా అనిపిస్తుంది. ఇదే ఆనందాన్ని ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్లిన ప్రయాణికుడు షాక్ అయ్యాడు. ఎందుకంటే అక్కడ కిటికీ లేదు గోడ మాత్రమే ఉంది.
మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జునుడి (Srisailam) సన్నిధిలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ (Andhra Pradesh Endowment Dept) శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
తమిళనాడులో కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి (New Pamban Bridge) ప్రారంభోత్సవానికి సిద్ధం అయింది. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే రైల్వే మౌలిక సదుపాయాల్లో మరో కీలక మైలురాయిని భారత్ చేరుకున్నట్టు అవుతుంది. రామేశ్వరం ద్వీపం (Rameswaram Island) నుంచి భారత్ భూభాగాన్ని , రైలు మార్గాన్ని కనెక్ట్ చేసే ఈ బ్రిడ్జి భారత దేశ అత్యాధునిక సాంకేతిక పరిఙ్ఞానానికి నిదర్శనంగా భావించవచ్చు.
హైదరాబాద్ నగరాన్ని మరింత అందంగా మార్చే దిశలో జీహెచ్ఎంసి వేగంగా అడుగులు ముందుకేస్తోంది. 2024 నుంచి సుందరీకరణవైపు ఫోకస్ (Hyderabad Beautification ) పెట్టి ప్రస్తుతం చకచకా పనులు పూర్తి చేస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు పూర్తిగా కాగా మరికొన్ని చోట్ల పనులు వేగం పుంజుకున్నాయి.
తిరుమల శ్రీవారి దర్శనానికి దూర దూరం నుంచి పర్యాటకులు వస్తుంటారు. దీంతో తిరుపతి రైల్వే స్టేషన్ (Tirupati Railway Station ) నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. భవిష్యత్తులో భక్తులకు, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే తిరుపతి రైల్వే స్టేషన్‌ను ఆధునీకరణ పనులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
దక్షిణ మధ్య రైల్వే సేవలు వినియోగించుకునే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై మీరు టికెట్ కొనుగోలు చేయడానికి క్యాష్ చెల్లించే అవసరం లేదు. జస్ట్ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ( Railway Tickets With QR Code ) సింపుల్‌గా పేమెంట్ పూర్తి చేయవచ్చు. పూర్తి వివరాలు
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభ మేళాకు వెళ్లాలని కోరుకుంటున్న ఏపీ ప్రజలకు ఆర్టీసి శుభవార్త తెలిపింది. కాకినాడ నుంచి డైరక్టుగా బస్సులు ( Kakinada to Kumbh Mela ) నడపనున్నట్టు తేదీలు, చార్జీల వివరాలు తెలిపింది. పూర్తి వివరాలు….
ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏపీఎస్ఆర్టీసి ప్రత్యేక బస్సులు ప్రకటించిన విషయం తెలిసిందే. విజయవాడ నుంచి ఈ ప్రత్యేక బస్సులు మత ప్రయాణాన్ని మొదలు పెట్టి ప్రయాగ్‌రాజ్‌తో పాటు ( APSRTC Busses To Kumbh Mela ) ఇతర తీర్థ క్షేత్రాలను కూడా కవర్ చేయనున్నాయి. ఈ బస్సు టికెట్ ధర, బుకింగ్ విధానం, కవర్ చేసే ప్రాంతాల వివరాలు ఇవే…
Metro EV ZIP Vehicles : ఎవరైనా ఢిల్లీ మెట్రో ( Delhi Metro ) ఎక్కి ఉంటే ఒక విషయాన్ని మీరు గమనించి ఉండవచ్చు. స్టేషన్ నుంచి బయటికి రాగానే బయట ఎన్నో ఈ రిక్షాలు అందుబాటులో ఉంటాయి.
Harry Potter In Prayagraj : కుంభ మేళాకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఒక వీడియోలో ఒక విదేశీ సందర్శకుడు అన్నదాన కేంద్రంలో అన్న ప్రసాదం ఆరగిస్తూ కనిపిస్తాడు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్నప్రసాదం ( Tirumala Anna Prasadam ) స్వీకరించడం ప్రతీ భక్తుడికి ఆనందం కలిగిస్తుంది. అయితే ఈ ఆనందాన్ని రెట్టింపు చేసే విధంగా మెనులో మసాలా వడను చేర్చారు. 2025 జనవరి 20వ తేదీన ప్రయోగాత్మకంగా 5,000 వడలను అన్నప్రసాదంతో పాటు భక్తులకు వడ్డించారు.