Monsoon Travel : వానా కాలంలో తెలంగాణ కోటలు, గుళ్ళు చూస్తే మతిపోతుంది..తప్పకుండా చూడాల్సిన ప్లేసులివే!

Prayanikudu

Monsoon Travel : వర్షాకాలంలో మన చారిత్రక కట్టడాలను చూస్తుంటే ఏదో తెలియని ఒక అందం ఉంటుంది. వాన చినుకులు పాత గోడల మీద నుంచి జారడం, రాళ్ళపై పచ్చటి పాచి పెరగడం, తడిసిన రాయి వాసన…

Hyderabad Day Trips : వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే బెస్ట్ ప్లేసులు చూసేయండి

Prayanikudu

Hyderabad Day Trips : అబ్బబ్బా… జూన్ నెల వచ్చేసింది. సమ్మర్ వెకేషన్ దాదాపు అయిపోయింది. మళ్ళీ స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు, రోజువారీ రొటీన్ మొదలైంది. ఈ హడావుడిలోకి పూర్తిగా దూకకముందే ఇంకొక్క చిన్నపాటి ట్రిప్ వేసేస్తే ఎంత బాగుంటుంది కదా?

Hill Stations : హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న 7 అద్భుతమైన హిల్ స్టేషన్లు.. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన ప్రదేశాలు

Prayanikudu

Hill Stations : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రజలు, పర్యాటకులు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి చల్లని ప్రదేశాలకు వెళ్లాలని కోరుకుంటారు. హైదరాబాద్ చుట్టూ అనేక అందమైన కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఇవి వేడి నుంచి ఉపశమనాన్ని, చల్లని వాతావరణాన్ని అందిస్తాయి.

Manyamkonda: 600ఏళ్ల చరిత్ర కలిగిన తెలంగాణ తిరుపతి.. మన్యాల కొండ పై కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి.. ఎలా వెళ్లాలంటే ?

Prayanikudu

Manyamkonda:మన తెలంగాణలో ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం ఉంది. అదే మహబూబ్‌నగర్ జిల్లాలో కొలువైన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం. దీనిని భక్తులు ‘కలియుగ వైకుంఠం’ అని, ‘తెలంగాణ తిరుపతి’ అని సగర్వంగా పిలుచుకుంటారు.

Telangana Tourism : అదిరిపోయే టూర్ ప్యాకేజ్..హైదరాబాద్ నుండి రామప్పకు.. వరంగల్ మీదుగా రెండు రోజుల యాత్ర!

Prayanikudu

Telangana Tourism : తెలంగాణలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనుకునే వారికి తెలంగాణ టూరిజం ఒక శుభవార్త చెప్పింది.

Telangana Tourism : ఒకే చోట మూడు జలపాతాలు.. తెలంగాణ స్విట్జర్లాండ్ ఇక్కడే.. చూసి తీరాల్సిందే

Prayanikudu

Telangana Tourism : మీరు అండమాన్ దీవులను చూశారా? విదేశాల్లోని భారీ జలపాతాలను చూడాలని అనుకుంటున్నారా? అయితే, మన తెలంగాణలోని ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో దాగి ఉన్న కనకాయ్ జలపాతాన్ని ఒక్కసారి చూస్తే చాలు, ఈ అనుభూతులన్నీ ఒకే చోట పొందినట్లు అవుతుంది.

Tirupati Tour : హైదరాబాద్ నుంచి ఉదయం 7గంటలకు బయల్దేరీ 13గంటల్లోనే రిటర్న్.. తిరుపతి కొత్త ప్యాకేజీ వివరాలివే !

Prayanikudu

Tirupati Tour : తిరుమల శ్రీవారి భక్తులకు తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్త అందించింది. తిరుమలకు వెళ్లి, అదే రోజు శ్రీవారిని దర్శించుకుని తిరిగి రావడానికి వీలుగా ఒక ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా తిరుమల దర్శనానికి కనీసం రెండు రోజులు పడుతుంది.

Maha Shivaratri Packages : మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీలు 

Telangan Tourism maha Shivaratri Packages

ఈ మహా శివరాత్రి సందర్భంగా అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రను చేయాలి అనుకుంటున్నారా ?  అయితే తెలంగాణ టూరిజం శాఖ మీకోసం ప్రత్యేక ప్యాకేజీలను (Maha Shivaratri Packages) తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తులను తీసుకెళ్లనుంది. పూర్తి వివరాలు ఈ పోస్టులో… 

Laknavaram Third Island : మాల్దీవ్స్‌ను తలపిస్తున్న లక్నవరం థర్డ్ ఐల్యాండ్

laknavaram third island

తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్స్‌లో లక్నవరం కూడా ఒకటి. ఇక్కడికి చెరువును, దానిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి చూడటానికే కాదు ఈ మధ్యే ఓపెన్ అయిన థర్డ్ ఐల్యాండ్‌ను‌ ( Laknavaram Third Island ) చూడటానికి కూడా చాలా మంది వెళ్తున్నారు. మరి అలాంటి అందమైన ఐల్యాండ్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి.

Telangana Tourism : హైదరాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ టూరిజం సమాచార కేంద్రం ప్రారంభం…దీని వల్ల ప్రయోజనాలు ఇవే!

Telangana Tourism Information center In Hyderabad Rajiv Gandhi Airport (2)

పర్యాటక రంగంపై తెలంగాణ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా తెలంగాణకు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులను , పర్యాటకులను ఆకర్షించేలా ప్రభుత్వం, తెలంగాణ టూరిజం శాఖ ( Telangana Tourism ) చర్యలు తీసుకుంటోంది.

Water Sports : హుస్సేస్ సాగర్‌లో 4 అడ్వంచర్ వాటర్ స్పోర్ట్స్‌ను ప్రారంభించిన తెలంగాణ టూరిజం

Prayanikudu

సాహసాలను ఇష్టపడే వారి కోసం తెలంగాణ పర్యాటక శాఖ సరికొత్త యాక్టివిటీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. జలపర్యాటంలో భాగంగా హుస్సేన్ సాగర్‌లో వాటర్ స్పోర్ట్స్‌ను ( Water Sports ) తెలంగాణ
ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ప్రారంభించారు.

Laknavaram : లక్నవరంలో కొత్త ద్వీపం ప్రారంభం…ఎలా ఉందో చూడండి !

Laknavaram new island launch details prayanikudu

తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టిని సారించింది. అందులో భాగంగానే ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సులో ( Laknavaram ) మూడవ ద్వీపాన్ని పర్యాటకుల కోసం ప్రారంభించింది. ఈ కొత్త ద్వీపం ఎలా ఉందో దాని వివరాలు ఏంటో ఈ పోస్టులో మీకోసం…

Ramappa Temple: వీకెండ్ ప్యాకేజీ తీసుకొచ్చిన తెలంగాణ టూరిజం శాఖ…వివరాలు ఇవే!

Prayanikudu

చాలా మంది ప్రయాణికులు ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్లాలి అని ప్రతీ వీక్ ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసం వీకెండ్ రామప్ప టెంపుల్ టూర్ ( Ramappa Temple) ప్యాకేజ్ తీసుకొచ్చింది తెలంగాణ తెలంగాణ టూరిజం శాఖ.ఈ ప్యాకేజీ వివరాలు ఈ పోస్టులో మీకోసం..

error: Content is protected !!