GHMC FlyOver
| |

కళాకారుల కాన్వాస్‌గా మారిన ఫ్లైఓవర్లు.. సుందరంగా ముస్తాబవుతున్న హైదరాబాద్ | Hyderabad Beautification

హైదరాబాద్ నగరాన్ని మరింత అందంగా మార్చే దిశలో జీహెచ్ఎంసి వేగంగా అడుగులు ముందుకేస్తోంది. 2024 నుంచి సుందరీకరణవైపు ఫోకస్ (Hyderabad Beautification ) పెట్టి ప్రస్తుతం చకచకా పనులు పూర్తి చేస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు పూర్తిగా కాగా మరికొన్ని చోట్ల పనులు వేగం పుంజుకున్నాయి.