Vaikunta Ekadasi 2024 : శ్రీనివాస మంగాపురంలో ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు , వివరాలు ఇవే | Vaikunta Ekadasi At Srinivasa Mangapuram

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో వచ్చే ఏడాది వైకుంఠ ఏకాదశి ( Vaikunta Ekadasi 2024 ) అత్యంత వైభవంగా జరగనుంది. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం కల్పిస్తోంది.

దీంతో పాటు శ్రీనివాస మంగాపూరంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడి ( Srinivasa mangapuram ) ఆలయంలో కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు,సేవలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తివివరాలు…

Prayanikudu WhatsApp2
ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి | If You Want to Get Travel & Tourism Updates On Your WhatsApp Click Here
1. 2024 జనవరి 10 నుంచి 19 వరకు భక్తులు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు.
2. ఈ సమయంలో కేవలం టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే ఆలయంలోకి అనుమతి ఉంటుంది.
3. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10న తిరుమలేశుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
4. అదే విధంగా శ్రీనివాస మంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడి ( Sri Kalyana Venkateswara Temple) ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి, 11వ తేదీన ద్వాదశి పర్వదినాన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.Photo Credit : x.com @ Varshini reddy
5. స్వామి వారి ఆలయంలో పూజలు వేకువ జామున 12.05 నుంచి మొదలు అవుతాయి. 12.05 గం నుంచి 3.30 వరకు ధనుర్మాస కైంకర్యాలు, కొలువు, తోమాల సేవ, పంచాంగ శ్రవణం ఉంటుంది.
« of 3 »

గమనిక: ఈ వెబ్‌సైట్లో గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని లింక్స్ లేదా ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

ప్రయాణికుడు ట్రావెల్ వ్లాగ్స్ కోసం క్లిక్ చేయండి. 

Watch More Vlogs On : Prayanikudu

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

తిరుమల అప్డేట్స్ | Tirumala Updates

Leave a Comment

error: Content is protected !!