Araku Coffee: పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్
అరకు కాఫీకు అరుదైన ఘనత లభించింది. భారత పార్లమెంటులో జాగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు తెచ్చుకున్న అరకు కాఫీ స్టాల్‌ను (Araku Coffee) ప్రారంభించారు.
Explore the delicious food and drinks from Hyderabad, Telangana, Andhra Pradesh, India. From iconic biryanis and street snacks to local sweets and refreshing beverages, discover must-try dishes, restaurant guides, and food tips – హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారత్‌లోని రుచికరమైన ఆహారం ,పానీయాలను అన్వేషించండి. ప్రసిద్ధ బిర్యానీలు, స్ట్రీట్ స్నాక్స్, స్థానిక మిఠాయిలు , రిఫ్రెషింగ్ బేవరేజెస్, తప్పక రుచి చూడాల్సిన డిష్‌లు, రెస్టారెంట్ గైడ్స్ ,ఫుడ్ చిట్కాలు తెలుసుకోండి.
అరకు కాఫీకు అరుదైన ఘనత లభించింది. భారత పార్లమెంటులో జాగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు తెచ్చుకున్న అరకు కాఫీ స్టాల్‌ను (Araku Coffee) ప్రారంభించారు.
ప్రపంచ వ్యాప్తంగా లూనార్ న్యూ ఇయర్ సంబరాలు మొదలయ్యాయి. దీనిని చైనీస్ న్యూ ఇయర్ ( Lunar New Year 2025 ) అని కూడా అంటారు. లూనార్ న్యూ ఇయర్ ప్రత్యేేకతలు ఏంటి ? ఏఏ దేశాల్లో సెలబ్రేట్ చేస్తారు..మరెన్నో విశేషాలు తెలుసుకుందామా ..
Harry Potter In Prayagraj : కుంభ మేళాకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఒక వీడియోలో ఒక విదేశీ సందర్శకుడు అన్నదాన కేంద్రంలో అన్న ప్రసాదం ఆరగిస్తూ కనిపిస్తాడు.
Flavors of Prayagraj : మహా కుంభ మేళా సమయంలో లేదా సాధారణ సమయంలో ప్రయాగ్‌రాజ్ వెళ్తే మీరు తప్పకుండా ఇక్కడి పాపులర్ ఫుడ్ వెరైటీలనుట్రై చేయండి. మీ కోసం ప్రయాగ్‌రాజ్‌లో 4 ఐకానిక్ ఫుడ్ స్టాల్స్ సెలక్ట్ చేసి తీసుకొచ్చాం.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్నప్రసాదం ( Tirumala Anna Prasadam ) స్వీకరించడం ప్రతీ భక్తుడికి ఆనందం కలిగిస్తుంది. అయితే ఈ ఆనందాన్ని రెట్టింపు చేసే విధంగా మెనులో మసాలా వడను చేర్చారు. 2025 జనవరి 20వ తేదీన ప్రయోగాత్మకంగా 5,000 వడలను అన్నప్రసాదంతో పాటు భక్తులకు వడ్డించారు.
మీరు కుంభ మేళాకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నా…లేక కుంభ మేళా జరిగే ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉచిత భోజనం ( Free Food In Maha Kumbh Mela 2025 ) ఎక్కడ లభిస్తుందో తెలుసుకోండి.
సంక్రాంతి అంటే ముందు పిండి వంటలే గుర్తుకు వస్తాయి. ఓల్డ్ సిటీ వాళ్లకు పిండి వంటలతో పాటు బేగంబజార్‌లో దొరికే నార్త్ ఇండియన్ స్వీట్స్ ( Sankranti Sweets ) కూడా ఇష్టం. రక్షాబంధన్, దీపావళి, సంక్రాంతి సమయంలో బేగంబజార్‌లో ప్రతీ గల్లీలో కొన్ని ప్రత్యేకమైన స్వీట్స్ అమ్ముతుంటారు.
గోవా అంటే అక్కడి బీచులు మాత్రమే కాదు…అక్కడి రుచికరమైన భోజనం కూడా. అద్బుతమైన చరిత్ర ఉన్న గోవా, తన వైవిధ్య భరితమైన వంటకాలతో ( Eateries In Goa ) పర్యాటకులను, ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. మరి ఈ సారి మీరు గోవాకు వెళ్తే ఈ ఈటరీస్‌లో ట్రై చేసి చెప్పండి.. దాంతో పాటు మీకు నచ్చిన ఫుడ్ ఫ్లేస్ ఇందులో ఉందా లేదా కూడా చెక్ చేయండి.
ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్లినా ( Travel ) అక్కడి ఆహారాన్ని, డ్రింక్స్‌ను తప్పనిసరిగా ట్రై చేస్తుంటాం. సౌదీ అరేబియా ( Saudi Arabia ) వెళ్లే పర్యాటకులు కూడా ఇకపై అక్కడి సరికొత్త సాఫ్ట్ డ్రింక్‌ను టేస్ట్ చేయగలరు. ఇటీవలే ఖర్జూరం పండు ఆధారంగా మిలాఫ కోలా ( Milaf Cola ) సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసింది సౌదీ అరేబియా.