వైజాగ్ నుంచి మహాకుంభ మేళకు 9 స్పెషల్ ట్రైన్స్ | Maha Kumbh Mela Trains From Vizag
వైజాగ్ నుంచి మహాకుంభ మేళకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. ఈ మేళాకు వెళ్లాలనుకుంటున్న తీర్థయాత్రికుల కోసం ఈస్ట్ కోస్ట్ రైల్వే ( East Coast Railway) ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. ఈ స్పెషల్ ట్రైన్లు విశాఖపట్టణం నుంచి గోరఖ్‌పూర్, దీన్ దయాల్ ఉపధ్యాయ రైల్వేష్టేషన్ ( Maha Kumbh Mela Trains ) వరకు వెళ్లనున్నాయి