Dev Prayag Sangam Prayanikudu
| | | |

గంగా నది అసలు ప్రయాణం మొదలయ్యేది ఇక్కడే -Dev Prayag Importance

భారత దేశంలో మొత్తం 400 కు పైగా నదులు ఉన్నాయి. వీటిలో గంగా, యుమునా, సరస్వతి, గోదావరి వంటి కొన్ని నదులను అత్యంత పవిత్రంగా భావిస్తారు. మరీ ముఖ్యంగా గంగా నదిలో పవిత్ర స్నానం చేయాలని కోట్లాది మంది భక్తులు కోరుకుంటారు. అలాంటి పవిత్ర మైన గంగానది దేవ్ ప్రయాగ్ ( Dev Prayag ) నుంచి తన ప్రయాణం మొదలు పెట్టి బంగాళాఖాతం వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మరిన్ని విషయాలు…

Places Near Badrinath : బద్రినాథ్‌కు సమీపంలో ఉన్న 6 సందర్శనీయ ప్రదేశాలు
|

Places Near Badrinath : బద్రినాథ్‌కు సమీపంలో ఉన్న 6 సందర్శనీయ ప్రదేశాలు

ఛార్‌ధామ్‌లలో ( Char Dham Yatra ) ఒకటైన బద్రినాథ్ కేవలం తీర్థ క్షేత్రమే కాదు అద్భుతమైన ప్రకృతి రమణీయతకు నిలయం.చలికాలం పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే ఈ ఆలయం మామూలు సమయంలో భక్తులు, పర్యాటకులో సందడిగా ఉంటుంది. బద్రినాథ్ ( Badrinath ) వచ్చే భక్తులు ఈ ప్రదేశాలకు కూడా వెళ్తూ ఉంటారు.

Anand Mahindra Tweets About Kedarnath prayanikudu
|

Kedarnath : కేదార్‌నాథ్ ఆలయం ఫోటోకు ఆనంద్ మహీంద్రా ఫిదా..ఎందుకో చూడండి

కేదార్‌నాథ్ ( Kedarnath ) ఆలయానికి చెందిన ఒక నైట్ వ్యూ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కూడా తన ఎక్స ఖాతాలో షేర్ చేశారు.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్,  10 Facts & Tips
| |

ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్, 10 Facts & Tips

హిమాలయ పర్వత శ్రేణుల్లో కొలువైన హేంకుండ్ సాహిబ్ గురుద్వార ( Hemkund Sahib Gurudwara ) సిక్కు మతస్థులకు అత్యంత పవిత్రమైన గురుద్వారలలో ఒకటి. ఏడాదిలో కొంత కాలం మాత్రమే తెరిచి ఉండే ఈ గురుద్వారకు నేను 2024 సెప్టెంబర్ నెలలో వెళ్లాను. ఈ ప్రయాణ విశేషాలు, మీరు వెళ్లాలి అనుకుంటే ఏం చేయాలి ? ఎలా వెళ్లాలి ? ఇంకా చాలా విషయాలు ఈ పోస్టులో మీ కోసం…

Brahma Kamal At Hemkund Sahib Prayanikudu
|

Brahma Kamal : హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం చూశా..మీరు కూడా చూడండి , 15 Facts 

హిందూ మతంలో అత్యంత పవిత్రంగా భావించే పుష్పాలలో బ్రహ్మకమలం ( Brahma Kamal ) కూడా ఒకటి. నాకు దేవుడు ఈ పవిత్ర పుష్పాన్ని చూసే అవకాశం ఇచ్చాడు.ఈ పుష్పాన్ని ఎక్కడ చూశాను ? అక్కడికి ఎలా చేరుకున్నానో ఈ పోస్టులో వివరిస్తాను. దీంతో పాటు బ్రహ్మకమలం కూడా చూపిస్తాను. 

lord-shiva-temple-which-Serve-tea-As-Prasad-prayanikudu
| |

Tea Prasad : “ఛాయ్” ప్రసాదంగా ఇచ్చే శివాలయం…10 ఆసక్తికరమైన విషయాలు

ఒక ఆలయంలో మాత్రం టీ అంటే ఛాయ్‌ని  (Tea Prasad)  ప్రసాదంగా ఇస్తారని మీకు తెలుసా? ఈ ఆలయం ఎక్కడుంది ఇక్కడికి ఎలా వెళ్లాలో ఈ పోస్టులో చూసేయండి.

Valley Of Flowers : ఆంజనేయుడు సంజీవని కోసం ఆగిన ప్రదేశం
| |

Valley Of Flowers : ఆంజనేయుడు సంజీవని కోసం ఆగిన ప్రదేశం

1931 వరకు ప్రపంచానికి తెలియనిఅందమైన లోయ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ (Valley Of Flowers ) గురించి పూర్తి సమాచారాన్ని మీతో షేర్ చేసుకోనున్నాను.