El Alto Bolivia - Highest City in the World Aerial View

El Alto : ఎల్ ఆల్టో.. ఆకాశానికి దగ్గరగా ఉన్న నగరం

El Alto : ఎల్ ఆల్టో.. ఆకాశానికి దగ్గరగా ఉన్న నగరం. బొలీవియాలో సముద్ర మట్టానికి 4150 మీటర్ల ఎత్తులో ఉన్న ఎల్ ఆల్టోలో జీవనశైలి, మెర్కాడో 16 డి జూలియో, మి టెలిఫెరికో కేబుల్ కార్ ప్రయాణం, సాల్టెనాస్ ఫుడ్, హైదరాబాద్ నుంచి వెళ్లే రూట్ గురించి పూర్తి ట్రావెల్ గైడ్.