Diwali Destinations : దీపావళికి భారతాన్ని చుట్టేద్దామా? ఈ 5 నగరాల్లో పండగ మామూలుగా ఉండదు!
|

Diwali Destinations : దీపావళికి భారతాన్ని చుట్టేద్దామా? ఈ 5 నగరాల్లో పండగ మామూలుగా ఉండదు!

Diwali Destinations – అయోధ్య సరయూ ఘాట్‌లో 22 లక్షల దీపాలు, వారణాసి గంగా ఘాట్‌లో మ్యాజికల్ దేవ్ దీపావళి, అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్ వెలుగులు, ఉదయ్‌పూర్ లేక్ పిచోలాపై తేలే దీపాలు, కోల్‌కతా కాళీ పూజ – ఈ దీపావళికి భారతాన్ని దీపాల వెలుగులో చూడాలనుకుంటే ఈ 5 ప్రదేశాలు బెస్ట్!