Kedarnath : కేదార్‌నాథ్ ఆలయం ఫోటోకు ఆనంద్ మహీంద్రా ఫిదా..ఎందుకో చూడండి

Anand Mahindra Tweets About Kedarnath prayanikudu

కేదార్‌నాథ్ ( Kedarnath ) ఆలయానికి చెందిన ఒక నైట్ వ్యూ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కూడా తన ఎక్స ఖాతాలో షేర్ చేశారు.

Mount Kailash : కైలాస పర్వతం వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర

Prayanikudu

హిందువులకు అత్యంత పవిత్ర పర్వతం అయిన Mount Kailash వీడియో తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు Anand Mahindra.

error: Content is protected !!