Sankranti Sweets : ఈ సంక్రాంతికి బేగంబజార్‌లో ట్రై చేయాల్సిన స్వీట్స్ ఇవే!
సంక్రాంతి అంటే ముందు పిండి వంటలే గుర్తుకు వస్తాయి. ఓల్డ్ సిటీ వాళ్లకు పిండి వంటలతో పాటు బేగంబజార్‌లో దొరికే నార్త్ ఇండియన్ స్వీట్స్ ( Sankranti Sweets ) కూడా ఇష్టం. రక్షాబంధన్, దీపావళి, సంక్రాంతి సమయంలో బేగంబజార్‌లో ప్రతీ గల్లీలో కొన్ని ప్రత్యేకమైన స్వీట్స్ అమ్ముతుంటారు.