Bikaner Snacks Capital : 1877లో మహారాజా వంటగదిలో పుట్టిన భుజియా కథ!
Bikaner Snacks Capital : ఎడారి అంటే నిశ్శబ్దం అనుకుంటాం. కానీ బికనీర్ లో ఎడారి కరకరలాడుతుంది. నూనెలో వేగుతున్న భుజియా చప్పుడు, పాపడ్ విరిచినప్పుడు వచ్చే శబ్దం.. అదే ఇక్కడి సంగీతం.