పుస్తకాల క్రేజ్…అసలు తగ్గదేలే | Hyderabad Book Fair 2025
పుస్తక ప్రియులను ఒకే చోట చేర్చే వేడుక హైదరాబాద్ బుక్ ఫెయిర్. పుస్తకాల వైభవం అస్సలు తగ్గలేదు…పైగా మరింత పెరిగింది అనడానికి ఉదాహరణే ఈ ఫెయిర్ ( Hyderabad Book Fair 2025 ). ప్రతీ స్టాల్ ముందు కిక్కిరిసిన జనం, కొత్త రచయితల కోలాహలం, తమ పుస్తకాలను బుక్ లవర్స్‌కు పరిచయం చేస్తున్న రచయితలు..మరెన్నో విశేషాలు ఈ పోస్టులో..