Brahma Kamal At Hemkund Sahib Prayanikudu
|

Brahma Kamal : హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం చూశా..మీరు కూడా చూడండి , 15 Facts 

హిందూ మతంలో అత్యంత పవిత్రంగా భావించే పుష్పాలలో బ్రహ్మకమలం ( Brahma Kamal ) కూడా ఒకటి. నాకు దేవుడు ఈ పవిత్ర పుష్పాన్ని చూసే అవకాశం ఇచ్చాడు.ఈ పుష్పాన్ని ఎక్కడ చూశాను ? అక్కడికి ఎలా చేరుకున్నానో ఈ పోస్టులో వివరిస్తాను. దీంతో పాటు బ్రహ్మకమలం కూడా చూపిస్తాను.