బొర్రా గుహలు ఎక్కడున్నాయి ? ఎలా వెళ్లాయి ?కంప్లీట్ ట్రావెల్ గైడ్ | Borra Caves Travel Guide
| |

 బొర్రా గుహలు ఎక్కడున్నాయి ? ఎలా వెళ్లాయి ?కంప్లీట్ ట్రావెల్ గైడ్ | Borra Caves Travel Guide

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పర్యాటక స్థలాల్లో బొర్రాకేవ్స్ ( Borra Caves) కూడా ఒకటి. ఇది కేవలం పర్యటక స్థలమే కాదు ప్రకృతి నీరు గాలితో అందంగా మలచిన శిల్పకళ. ఇంత అదిరిపోయే ఇంట్రో తరువాత ఇక మనం మెయిన్ కంటెంట్‌లోకి వెళ్లకపోతే బాగుండదు కాబట్టి… లెట్స్ స్టార్ట్