Travel Like Varun Tej : వరుణ్‌తేజ్‌లో ఒక మంచి ప్రయాణికుడు ఉన్నాడని తెలుసా? ఈ ఫోటోలు చూడండి
వరుణ్ తేజ్ తరచూ ప్రయాణాలు చేస్తూ వాటికి సంబంధించిన ( Travel Like Varun Tej ) ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. అవి చూశాక అనిపిస్తుంది “Varun Tej Is A Prayanikudu” అని. అయితే ఈ పోస్టులో లొకేషన్ ఉండదు కాబట్టి వాటి లొకేషన్ ఏంటో అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అందుకే మీ కోసం ఆ లొకేషన్స్ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను.