గంగా నది అసలు ప్రయాణం మొదలయ్యేది ఇక్కడే -Dev Prayag Importance
భారత దేశంలో మొత్తం 400 కు పైగా నదులు ఉన్నాయి. వీటిలో గంగా, యుమునా, సరస్వతి, గోదావరి వంటి కొన్ని నదులను అత్యంత పవిత్రంగా భావిస్తారు. మరీ ముఖ్యంగా గంగా నదిలో పవిత్ర స్నానం చేయాలని కోట్లాది మంది భక్తులు కోరుకుంటారు. అలాంటి పవిత్ర మైన గంగానది దేవ్ ప్రయాగ్ ( Dev Prayag ) నుంచి తన ప్రయాణం మొదలు పెట్టి బంగాళాఖాతం వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మరిన్ని విషయాలు…