Coorg Coffee : కూర్గ్ను కాఫీ ప్యారడైజ్ అని ఎందుకు అంటారో తెలుసా?
Coorg Coffee : హైదరాబాద్ సిటీ ట్రాఫిక్, ట్రాఫిక్, కంప్యూటర్ స్క్రీన్ నుండి కొన్ని రోజులు తప్పించుకుని, పచ్చని అడవుల మధ్య కాఫీ పూల వాసనలో కరిగిపోవాలని ఉందా? అయితే మీరు కూర్గుకు వెళ్లాల్సిందే.
