Sankranti Safety Tips : సంక్రాంతికి ఊరికి వెళ్తున్నారా ? సైబరాబాద్ పోలిసుల సూచనలు చదివారా?
పండగకు తమ సొంతవూరుకు వెళ్లేవారి కోసం సైబరాబాద్ పోలీసులు కొన్ని సూచనలు ( Sankranti Safety Tips ) చేశారు. మీరు ఇంట్లో లేని సమయం మీ ప్రాపర్టీ సేఫ్‌గా ఉండేందుకు పోలిసు శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఇవే !