ఎలుకలే దేవుడి అతిథులు… ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన ఆలయం ఇదే | Karni Mata Rat Temple
Karni Mata Rat Temple : కొన్ని ప్రదేశాల గురించి వినగానే సర్ప్రైజ్ ఫీల్ అవుతాం కదా… కర్ణీ మాతా ర్యాట్ టెంపుల్ అలాంటి డెస్టినేషనే. తొలిసారి విజిట్ చేసే వాళ్లకి ఇది కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది.
