Charlapalli to dharmavaram spl trains

Charlapalli to Dharmavaram : చర్లపల్లి నుంచి ధర్మవరంకు 14 స్పెషల్ ట్రైన్లు

Charlapalli to Dharmavaram : చర్లపల్లి నుంచి ధర్మవర్మం వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ఈ రూట్లో వెళ్లే ప్రయాణికుల కోసం కొత్త రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే (South Central Railways) ప్రకటిచింది. ప్రయాణికులు రద్దీని గమనించి 14 స్పెషల్ ట్రైన్ సర్వీను నడపనున్నట్టు తెలిపింది.