ద్వారపూడిలోని ఆదియోగి విగ్రహం గురించి 10 ఆసక్తికరమైన విషయాలు | Adiyogi Statue In Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతమైన మహా విగ్రహం ఆవిష్కరణకు సిద్ధం అయింది. ద్వారపూడిలోని అదియోగి మహా విగ్రహం మహా శివరాత్రి సందర్భంగా 2025 ఫిబ్రవరి 26వ తేదీన ప్రారంభం అవ్వనుంది. పరమశివుడి ఈ మహవిగ్రహం వల్ల (Adiyogi Statue In Andhra Pradesh) స్థానికంగా పర్యాటకం పెరిగే అవకాశం ఉంది.