numaish Childrens Day 2025 Details
|

రేపు నుమాయిష్‌లో పిల్లలకు ఫ్రీ ఎంట్రీ ! పిల్లలతో కలిసి వెళ్లండి ! Childrens Day at Numaish 2025

నాంపల్లిలో జరిగే నుమాయిష్‌కు ప్రతీ సంవత్సరం జనవరి 31వ తేదీన చిల్డ్రన్స్ డే స్పెషల్‌గా సెలబ్రేట్ చేస్తారు. అందులో భాగంగా పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పిస్తారు. వారికి ఎలాంటి టికెట్ తీసుకునే ( Childrens Day at Numaish 2025 ) అవసరం లేదు. మరి నుమాయిష్ టైమింగ్ ఏంటి ? ఏజ్ లిమిట్,  చిల్డ్రన్స్ స్పెషల్ డే రోజు ఏ ఏ కార్యక్రమాలు ఉంటాయో తెలుసుకుందామా ?