Emergency Travel Kit : సమ్మర్ ట్రిప్స్‌లో ఈ కిట్ తప్పనిసరి!
Emergency Travel Kit : సమ్మర్ వెకేషన్స్ అంటే మన తెలుగు వాళ్లకు వెంటనే గుర్తుకు వచ్చేవి హిల్ స్టేషన్స్, జలపాతాలు, బీచ్ ట్రిప్స్, ఆలయాలు. కానీ ఎండలు ఎక్కువగా ఉన్న సీజన్ కాబట్టి చిన్నపాటి ఏమరపాటు అయినా మొత్తం ట్రిప్‌ను స్పాయిల్ చేసే అవకాశం ఉంది.
