Nepal Floods Guideline 2026

Nepal Floods : నేపాల్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Nepal Floods : హిమాలయ దేశం నేపాల్‌లో భారీ వరదలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా మారింది. టిబెట్‌ బార్డర్ ఏరియాలోని రసువా డిస్ట్రిక్ట్‌లోని భోటే కోషి నది ప్రాంతంలో ఫ్లాష్ ఫ్లడ్ ధాటికి తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది.