French Alps Travel : ఎండాకాలంలో చల్లని స్వర్గం
French Alps Travel : ఎండాకాలం రాగానే కొన్ని ప్రదేశాలు మనల్ని చల్లదనంతో పిలుస్తాయి. మరికొన్ని ప్రదేశాలు నిశ్శబ్దంతో అలరిస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన ప్రదేశమే ఫ్రెంచ్ ఆల్ప్స్.

French Alps Travel : ఎండాకాలం రాగానే కొన్ని ప్రదేశాలు మనల్ని చల్లదనంతో పిలుస్తాయి. మరికొన్ని ప్రదేశాలు నిశ్శబ్దంతో అలరిస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన ప్రదేశమే ఫ్రెంచ్ ఆల్ప్స్.

Mont Saint Michel : ఫ్రాన్స్‌లో ఉన్న మోంట్ సెయింట్ మిషెల్ అనే ప్రాచీన ద్వీపం సముద్రం మధ్యలో ఒక అద్భుత కలల కోటలా కనిపిస్తుంది. హై టైడ్ వచ్చినప్పుడు ఈ ద్వీపం చుట్టూ మొత్తం నీటితో నిండిపోతుంది. లో టైడ్ సమయంలో రోడ్డు బయటికి కనిపిస్తుంది. ఇది నేచర్ క్రియేట్ చేసిన మ్యాజిక్‌లానే అనిపిస్తుంది.