Goa Carnival 2025 : గోవా కార్నివాల్‌కు సర్వం సిద్దం…ఎప్పటి నుంచి అంటే..

Goa Carnival 2025

గోవా అంటే బీచులు, అక్కడ పార్టీలు, నేచర్ మాత్రమే గుర్తొస్తాయి. దీంతో పాటు గోవా కార్నివాల్‌ను (Goa Carnival 2025) కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. కలర్‌ఫుల్‌గా ఉండే వాతావరణం, అదిరిపోయే సంగీతం, వాయిద్యాలు సందడి, రంగుల రంగుల వేషాలు…ఇలా భారతీయులు బాగా ఎదురుచూసే కార్నివాల్ ఇదే అవడం విశేషం.

error: Content is protected !!