Hyderabad Monsoon Walk : వర్షం మజా ఏంటో తెలుసుకోవాలంటే హైదరాబాద్‌లోని ఈ 6 ప్రదేశాలకు వెళ్లి చూడండి
Hyderabad Monsoon Walk : వర్షాన్ని ఎంజాయ్ చేయాలి అంటే మున్నార్ లేదా కూర్గ్ వెళ్లాలని ఎవరు చెప్పారు . మన హైదరాబాద్‌లోనే ఈ వర్షాకాలంలో సరదాగా అలా అలా నడుచుకుంటూ వెళ్లే ప్రదేశాలు చాలా ఉన్నాయి. భాగ్యనరనంలో ఉన్న పలు పురాతన కట్టడాలు వర్షాకాలంలో కొత్త అందాన్ని సంతరించుకుంటాయి.