Passport blank Pages

Passport Blank Pages : పాస్‌పోర్టులో ఖాళీ పేజీలు లేవా? ఎయిర్‌పోర్టులోనే ఆపేస్తారు!

Passport Blank Pages : అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తున్నప్పుడు మనం చాలా సార్లు పాస్‌పోర్ట్ ఎక్స్‌పైరీ, వీసా, టికెట్లు చెక్ చేస్తుంటాం. కానీ చాలా మందికి తెలియని ఒక ముఖ్యమైన నిబంధన ఉంది.