Most Visited Countries : భారతీయులు ఎక్కువగా వెళ్లే 10 దేశాలు ఇవే
భారతీయులు ఆహరాన్నిమాత్రమే కాదు విహారాన్ని కూడా ఇష్టపడతారు. వీలు దొరికనప్పుడల్లా బ్యాగులు ప్యాక్ చేసుకుని జిల్లా, రాష్ట్రం, దేశం దాటేసి ఎంజాయ్ చేసి వస్తుంటారు. అయితే కొన్ని దేశాలకు మాత్రం భారతీయులు ఎక్కువగా ( Most Visited Countries By Indians ) వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. ఈ ప్రయాణాలు చేయడానికి ఆ దేశంలో ఉన్న అందాలు, నిర్మాణాలు, కల్చర్, ఫుడ్ వంటి విషయాలను వారు పరిగణలోకి తీసుకుంటారు.