ఇరాన్ ఎయిర్‌స్పేస్ మూసివేత…తెలుగు ప్రయాణికులపై ప్రభావమెంత? | Iran Airspace Closure Air India Indigo Flight Delays
iran airspace closure air india indigo flight delays : ఇరాన్లో గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయడం వల్ల ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో వంటి కొన్ని అంతర్జాతీయ విమానాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ సంస్థలు ట్రావెల్ అడ్వైజరీలు (సూచనలు) జారీ చేశాయి.
