Spiritual Ghats In Varanasi : మహాశివరాత్రి సందర్భంగా కాశీలో సందర్శించాల్సిన 7 ప్రధాన ఘాట్లు
హిందూ ధర్మంలో (Hinduism) కాశీ నగరాన్ని అత్యంత పవిత్రమైన నగరంగా భావిస్తారు. గంగా నదీ తీరంలో ఉండే ఇక్కడి ఘాట్లు (Spiritual Ghats In Varanasi) భక్తుల పవిత్ర నదీ స్నానానికి వేదికగా నిలుస్తాయి.