Maha Kumbh Mela 2025
| |

కుంభ మేళాలో పవిత్ర స్నానాల ప్రాధాన్యత ఏంటి ? వాటి తేదీలేంటి ? | What Is Shahi Snan In Maha kumbh Mela 2025

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మహా కుంభమేళ త్వరలో ప్రారంభం కానుంది. యూపీ ప్రభుత్వం ఈ కుంభమేళను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తోంది. సుమారు 40 కోట్ల మంది భక్తులు రానున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది అక్కడి యంత్రాంగం. 2025 జనవరి 13 వ తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభం కానున్న మహకుంభ మేళ ( Maha Kumbh Mela 2025 ) ఫిబ్రవరి 26వ తేదీన ముగుస్తుంది. ఈ మేళలో మొత్తం 6 పవిత్ర స్నాన ఘట్టాలు ఉంటాయి.