మహా కుంభ గ్రామం : లక్ష మంది కోసం ఐఆర్‌సీటిసి లగ్జరీ టెంట్స్ | IRCTC Maha Kumbh Gram Information
| |

మహా కుంభ గ్రామం : లక్ష మంది కోసం ఐఆర్‌సీటిసి లగ్జరీ టెంట్స్ | IRCTC Maha Kumbh Gram Information

మహాకుంభ మేళాకు వెళ్లే భక్తులకు ప్రపంచ స్థాయి సదుపాయాలను కల్పించనుంది భారతీయ రైల్వే. దీని కోసం ప్రత్యేకంగా 3,000 ట్రైన్లు నడుపుతోంది. దీంతో పాటు లక్ష మంది భక్తులకు వసతి కల్పించే విధంగా మహాకుంభ గ్రామం ( IRCTC Maha Kumbh Gram ) లో ఏర్పాట్లు చేసింది.