పండరీపురంలో అప్పటి వరకు ఆన్‌లైన్ దర్శనం పాస్ బుక్ చేసుకోలేరు ! Pandharpur Online Darshan Pass Updates
మీరు పండరిపురంలోని ( Pandharpur ) విఠోభా దర్శనానికి పండరిపురం వెళ్తుంటే ఈ అప్టేట్స్ మీకోసమే
మీరు పండరిపురంలోని ( Pandharpur ) విఠోభా దర్శనానికి పండరిపురం వెళ్తుంటే ఈ అప్టేట్స్ మీకోసమే
భారతదేశంలోని పుణ్యక్షేత్రాలలో ఒక్కో క్షేత్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే దక్షిణాది కాశీగా, మహారాష్ట్రలొ తిరుపతి అంత ఫేమస్ అయిన క్షేత్రం పండరిపురం ( Pandharpur ) గురించి ఈ పోస్టులో మీకోసం ఎన్నో విశేషాలు షేర్ చేయనున్నాను.